Breaking News

Chicken: కడత పనలన చకన.. అమరకల అమమకనక గరన సగనల


Chicken: జంతువులు, కోళ్లు పిల్లలు పుట్టగానే వాటి నుంచి మూలకణాలను సేకరిస్తారు. వాటిని ప్రయోగశాలలో ప్రత్యేక ఉష్ణోగ్రతల వద్ద ఉంచుతారు. మేక లేదా గొర్రె పెద్దదయ్యే క్రమంలో మాంసం ఎలా పెరుగుతుందో అచ్చం అలాగే ప్రయోగశాలలోనూ మూలకణాల నుంచి మాంసం అభివృద్ధి చెందుతుంది. ల్యాబ్‌లో తయారుచేసిన ఈ మాంసాన్ని విక్రయించడానికి అమెరికా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణ మేక లేదా గొర్రె మాంసం 85 గ్రాములు తింటే దానిలో కేలరీలు 122 గ్రాములు, ప్రోటీన్లు 23 గ్రాములు, కొవ్వు 2.6 గ్రాములు మనిషి శరీరానికి అందుతాయి. By June 28, 2023 at 09:51AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/us-fda-approves-artificial-chicken-made-from-cultivated-cells/articleshow/101326139.cms

No comments