K Kavitha: కవత బగపడలట బఆరఎసక ఓటయడ.. భపలల మద ఘట వయఖయల
K Kavitha: మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో. వీటిని వచ్చే ఏడాది జరగబోయే సాధారణ ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు దీంతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్ నుంచి లాంఛనంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ బూత్ స్థాయి వర్కర్లతో సమావేశమై ఎన్నికలపై దిశనిర్దేశనం చేసిన మోదీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. By June 28, 2023 at 08:09AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-dig-kcr-daughter-kavitha-and-brs-party-at-madhya-pradesh/articleshow/101323158.cms
No comments