Balagam: ఏట బర ఇత లట.. 'బలగ' సనమప నన పరశసల
సాధారణంగా సెలబ్రెటీలు చాలా బిజీగా ఉంటారు. అందులోనూ హిట్ ట్రాక్‌లో ఉన్న హీరోలకు అయితే షూటింగ్‌లతో మాములు బిజీ ఉండదు. అందుకే ఒక్కోసారి మంచి సినిమాలను కూడా చూడటం మిస్ అవుతుంటారు. తాజాగా హీరో నాని కూడా ఇలానే ఓ సూపర్ హిట్ సినిమాను లేటుగా ఇప్పుడు చూశాడు. By June 21, 2023 at 06:11AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/natural-star-nani-showers-praise-on-team-balagam/articleshow/101147250.cms
No comments