మర మసల దశలప బబల వరష కరపచలద? ఒబమ వయఖయలక నరమల సతరమన కటర
అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోని మైనార్టీల హక్కులపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, మానవ విలువలు, హక్కులు లేకపోతే అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండదని ఆయన బదులిచ్చారు. అయితే, దీనికి కొద్ది గంటల ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ ఛానెల్‌లో మాట్లాడుతూ.. భారత్‌లోని మైనార్టీల గురించి ప్రస్తావన తీసుకురావడం గమనార్హం. By June 26, 2023 at 07:34AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-finance-minister-nirmala-sitharaman-lashing-out-barack-obama-comments-on-indian-muslims/articleshow/101265593.cms
No comments