పనల చయకడ ఓటల అడగటనక వళత జన తతర.. సపకర సచలన వయఖయల
శనివారం జరిగిన శ్రీకాకుళం జడ్పీ సమావేశంలో అజెండాల్లోని అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జల జీవన్ మిషన్, వంశధార ప్రాజెక్టు పనులపై సభ్యులు ప్రశ్నించారు. ఈ పనులు పూర్తి చేయడం లేదని ఆరోపించారు. దీంతో స్పీకర్ తమ్మినేని జోక్యం చేసుకుని.. అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని, నిధుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అటు సభ్యులకు ఆయన సూచించడం గమనార్హం. ఈ సందర్భంగా ఎన్నికల విషయాన్ని ప్రస్తావించారు. By June 25, 2023 at 07:23AM Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ap-assembly-speaker-tammineni-sitaram-sensational-comments-on-jal-jeevan-mission-at-zp-council-meeting/articleshow/101249493.cms
No comments