Accident: అతవగత ఎదరగ వసతనన టరకకన ఢకటటన కర.. ఆరగర దరమరణ
Accident: అతివేగం ప్రమాదకరం. వేగంగా వాహానాన్ని నడిపిన ఓ డ్రైవర్.. ఆరుగురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడం వల్ల కారు ముందు భాగం లారీ ఇంజిన్‌లోకి చొచ్చుకుపోయింది. దీంతో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. By June 30, 2023 at 07:30AM Read More https://telugu.samayam.com/latest-news/crime/six-killed-and-two-seriously-injured-after-car-hit-a-truck-in-banda-of-uttar-pradesh/articleshow/101378029.cms
No comments