Breaking News

సకల మటలకకతడగ గడపట.. అమమయ మత


School Girl Heart Attack: 17 ఏళ్ల అమ్మాయి గుండెపోటుతో మృతి చెందింది. పాఠశాలలో మెట్లు ఎక్కుతూ శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతూ, ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టి అక్కడికక్కడే కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. గుజరాత్‌‌లోని నవ్‌సారి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. By June 27, 2023 at 10:46PM Read More https://telugu.samayam.com/latest-news/india-news/17-year-old-girl-dies-of-cardiac-arrest-in-school-in-gujarat/articleshow/101317822.cms

No comments