Teacher Jobs: 1.78 లకషల టచర పసటల భరత.. దశల ఎవరన అరహల: ఆ రషటర సఎ సచలన పరకటన
Teacher Jobs: ఏ రాష్ట్రంలోప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినా స్థానికుల రిజర్వేషన్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఇదే అనుసరిస్తారు. 1971 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.. స్థానిక, స్థానికేతర కోటాను అనుసరించిన ఎంపిక చేస్తారు. కానీ, బిహార్‌లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆ రాష్ట్ర సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలో తర్వలోనే దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. By June 28, 2023 at 07:26AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-cm-nitish-kumar-announced-1-78-lakh-teacher-jobs-in-govt-schools-and-no-domicile-based-reservation/articleshow/101322615.cms
No comments