Breaking News

బప శబద ఎత పనచసద.. పతకళల శరమ వథ.. ర.8 కటల నషట!


దశాబ్దాల నుంచి పరిశోధనలు చేస్తున్న ఓ ల్యాబొరేటరీ.. నమూనాలను దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని మైనస్ 110కిపైగా డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద ఓ ఫ్రీజర్‌లో భద్రపరిచింది. అయితే, అక్కడ క్లీనర్‌గా చేరిన వ్యక్తి.. ఫ్రిజ్ నుంచి వస్తోన్న శబ్దానికి చిరాకుపడ్డాడు. దానిని ఆపకూడదని సూచనలు ఉన్నా... శబ్దం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో స్విచ్చాఫ్ చేశాడు. దీంతో దాని చల్లదనం క్రమంగా తగ్గిపోయి.. ఉండాల్సిన దాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమూనాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. By June 27, 2023 at 08:44AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/cleaner-switches-off-lab-freezer-causes-rs-8-crore-worth-of-damage-in-rensselaer-polytechnic-institute-of-us/articleshow/101293946.cms

No comments