Breaking News

Wagner March: మర మలప తరగన రషయ సయధ తరగబట.. కలక నరణయ తసకనన వగనర గరప


Wagner March రష్యాలో అంతర్గత తిరుగుబాటుకు ప్రయత్నాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాస్కో దిశగా ప్రయాణం మొదలుపెట్టిన వాగ్నర్ సైన్యానికి వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. దేశాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటానని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో వాగ్నర్‌తో జరిగిన చర్చలు ఫలించినట్టున్నాయి. తాజాగా తమ మార్చ్‌ను విరమించుకుంటున్నట్టు ప్రిగోజిన్ ప్రకటించారు. తాము తిరిగి ఉక్రెయిన్‌లోని యుద్ధ క్షేత్రాలకు వెళుతున్నామని ఆయన చేసిన ప్రకటనతో మాస్కో వాసులకు పెద్ద ప్రమాదం తప్పింది. By June 25, 2023 at 06:54AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/russian-wagner-group-chief-yevgeny-prigozhin-stop-march-towards-moscow-to-avoid-spilling-blood/articleshow/101249294.cms

No comments