పరధన ఎవర చపపలకపయన వరడ.. పళల రదదచసకన అతడ తమమడన బలవతగ పళలడన వధవ!
ప్రస్తుతం యువతరం ప్రతి చిన్న విషయాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తారనడానికి ఈ ఘటనే ఉదాహరణ. తన భర్తకు రాజకీయ అవగాహన లేదని పెళ్లైన మర్నాడే అతడ్ని కాదనుకుంది. వివాహం జరిగిన తర్వాత వధువు ఇంటిలో ఓ వేడుక జరిగింది. ఈ సమయంలో వరుడ్ని వధువు సోదరి, సోదరుడు, బంధువులు కొన్ని ప్రశ్నలు వేశారు. కాాగా, వరుడి మరదలు.. బావగారూ మన ప్రధాని ఎవరు అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు అతడు సమాధానం తెలియదన్నట్టు చూశాడు. By June 21, 2023 at 08:00AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/bride-called-off-marriage-after-groom-not-give-answer-of-who-is-prime-minister-in-ghazipur-of-up/articleshow/101148487.cms
No comments