Breaking News

Cyclone Biparjoy: నడ తర దటననన పన తఫన.. గజరతక ఐఎడ రడ అలరట


Cyclone Biparjoy గత పది రోజులుగా అరేబియా సముద్రంలో తుఫాను కొనసాగుతోంది. ఇటీవల కాలంలో సుదీర్ఘ కాలం కొనసాగిన తుఫాను ఇదే. జూన్ 4న మొదలైన తుఫాను ఇంకా కొనసాగడం గమనార్హం. దీని గమనం నెమ్మదిగా సాగడంతో దిశ మార్చుకుని తీరం దాటుతుందని ఐఎండీ తాజాగా వెల్లడించింది. తీరం దాటే సమయంలో భారీగా గాలులు వీచి, తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని ఐఎండీ హెచ్చరికలు చేయడంతో గుజరాత్ అప్రమత్తమైంది. By June 15, 2023 at 07:25AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/cyclone-biparjoy-to-make-landfall-today-and-red-alert-to-saurashtra-and-kutch-coasts-in-gujarat/articleshow/101005030.cms

No comments