బీచ్‌లో యువకుడి ఈత.. తండ్రి ముందే కొడుకును లాక్కెళ్లి చంపిన సొరచేప
Shark Attack: ఎవరైనా ఆనందం కోసం, బిజీ లైఫ్ నుంచి కాస్త ఉపశమనం కోసం బీచ్‌కు వెళ్తుంటారు. అలాగే ఆ యువకుడు కూడా ఓ బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ఆనందంగా గడిపాడు. బీచ్ ఒడ్డున సముద్రంలో ఈత కొట్టేందుకు నీటిలో దిగాడు. అప్పుడే అనుకోని ఓ భయంకరమైన సంఘటన జరిగింది. అప్పటి వరకు ఆనందంగా నీటిలో కేరింతలు కొడుతున్న యువకుడిపై.. సొర చేప దాడి చేసింది. అనంతరం నీటిలోపి లాక్కెళ్లి చంపింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
By June 10, 2023 at 11:59AM
By June 10, 2023 at 11:59AM
No comments