Allu Aravind: వరుణ్ లవ్‌స్టోరీని ఎప్పుడో పసిగట్టిన అల్లు అరవింద్.. లావణ్యతో వీడియో వైరల్!
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ (VarunLav Engagement) ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, కోస్టార్స్ ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే, ఇదే సందర్భంగా ఒక మూవీ ఈవెంట్‌లో లావణ్య గురించి అల్లు అరవింద్ మాట్లాడిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ తను ఏం మాట్లాడారంటే..
By June 10, 2023 at 12:56PM
By June 10, 2023 at 12:56PM
No comments