Breaking News

హమ్మయ్య సేఫ్.. దట్టమైన అడవుల్లో విమానం కూలిన 40 రోజులకు బయటపడ్డ నలుగురు చిన్నారులు


Plane Crash: అదో పెద్ద దట్టమైన అడవి. వాళ్లంతా చిన్న పిల్లలు. వయసు 13.. ఆ లోపు ఉన్నవారే. విమానం కూలిపోవడంతో ఆ అటవీ ప్రాంతంలో తప్పిపోయారు. చివరికి 40 రోజుల తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి చివరికి నలుగురు చిన్నారులను గుర్తించింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ చిన్నారులు ఎలా తప్పిపోయారు. వారు ఎక్కడ నివసించారు. ఎలా బ్రతికారు. వారిని సైనిక సిబ్బంది ఎలా రక్షించారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

By June 10, 2023 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/children-lost-in-amazon-forest-after-plane-crash-found-alive-after-40-days/articleshow/100891997.cms

No comments