Breaking News

Bhagavanth Kesari: బాబు పెట్టిన ముహూర్తానికే ‘భగవంత్ కేసరి’ టీజర్.. బద్దలైపోయే అప్‌డేట్!


నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. బాలయ్య బర్త్‌డేకు రెండు రోజులు ముందే ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) టైటిల్ ప్రకటించగా.. టీజర్ రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు అనిల్. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేవు.

By June 08, 2023 at 10:27PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anil-ravipudi-reveals-the-teaser-launch-time-of-bhagavanth-kesari/articleshow/100856842.cms

No comments