Breaking News

Nirmala Sitharaman Daughter నిరాడంబరంగా కుమార్తె పెళ్లి జరిపించిన నిర్మలా సీతారామన్


Nirmala Sitharaman Daughter ఆమె కేంద్రంలో ఉన్నత పదవిలో ఉన్నారు. సాక్షాత్తు ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆమె భర్త పరకాల ప్రభాకర్ సైతం గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించారు. కానీ, తమ కుమార్తె వివాహం మాత్రం సింపుల్‌గా జరిపించారు. ఈ విషయంలో ఎటువంటి హాడావుడి, ఆడంబరాలకు పోలేదు. తమకు అత్యంత సన్నిహితులైన కొందర్ని పిలిచి.. సంప్రదాయ బద్దంగా పెళ్లి క్రతువు జరిపించారు. వరుడు గుజరాత్‌కు చెందిన యువకుడు.

By June 09, 2023 at 06:52AM


Read More https://telugu.samayam.com/latest-news/union-finance-minister-nirmala-sitharamans-daughter-gets-married-in-a-simple-home-ceremony/articleshow/100861725.cms

No comments