Adipurush Pre-release Business: ఆదపరష హట అవవలట ఎనన కటల వసల చయల తలస?
Adipurush Pre-release Business: ‘ఆదిపురుష్’ టీజర్ వచ్చినప్పటి పరిస్థితులకి.. ప్రస్తుత పరిస్థితికి అస్సలు సంబంధంలేదు. అప్పుడు ఈ సినిమాకి వచ్చిన విమర్శలు చూసి థియేటర్‌కు వెళ్లి ఎవరు చూస్తారులే అన్నారు చాలా మంది. కానీ, ఇప్పుడు ‘ఆదిపురుష్’కు జరిగిన బిజినెస్, బుకింగ్స్ చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో భారీ విజయం నమోదు కాబోతుందని అనిపిస్తోంది. By June 15, 2023 at 10:52AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/adipurush-pre-release-business-prabhas-movie-need-to-recover-240-crore/articleshow/101009579.cms
No comments