అల్లుడికి మామ 3 వింత కండీషన్లు.. రిసెప్షన్ నుంచి వెళ్లిపోయిన వరుడు
Marriage Conditions: చాలా పెళ్లిళ్లు పీటల మీద ఆగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. వధూవరులకు మధ్య సఖ్యత కుదరకపోవడం, కట్న కానుల విషయంలో మనస్పర్ధలు రావడం వివిధ కారణాల వల్ల పెళ్లిళ్లు రద్దు కావడం చూస్తూనే ఉంటాం. ఇక్కడ మాత్రం మరో రకమైన కారణంతో వివాహం రద్దయింది. అల్లుడికి మామ పెట్టిన 3 వింత కండీషన్లు.. ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణమైంది. ఇంతకీ ఆ కండీషన్లు ఏంటి. అది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
By June 10, 2023 at 12:46PM
By June 10, 2023 at 12:46PM
No comments