Breaking News

Bholaa Shankar: యూఎస్‌లో భారీ స్థాయిలో ‘భోళా శంకర్’ విడుదల


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ ఏడాది అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ఎంటర్‌టైనర్లను అందిస్తున్నారు. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’తో హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించిన చిరు.. ఇప్పుడు ‘భోళా శంకర్’తో (Bholaa Shankar) పలకరించబోతున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందకు సిద్ధమవుతోంది.

By June 04, 2023 at 10:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-bholaa-shankar-is-all-set-to-release-in-over-600-locations-across-the-usa/articleshow/100738643.cms

No comments