Breaking News

బరబకయ రసటరటల గయస లకత పలడ.. కనస 31 మద సజవదహన


బోట్ ఫెస్టివల్ కోసం మూడు రోజులు సెలవులు కావడంతో చాలా మంది తమ బంధువులు, స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లారు. సమయంలో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం సంభవించింది. కిచెన్‌లోని గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. దీంతో రెస్టారెంట్‌లోని కస్టమర్లు మంటల్లో కాలిబూడిదయ్యారు. ఈ విషాదం చైనాలోని వాయువ్య ప్రాంతంలోని ఓ నగరంలో జరిగింది. తక్కువలో తక్కువ 31 మంది చనిపోగా.. మరో 7 గురు గాయపడ్డారు. By June 22, 2023 at 09:58AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/31-killed-after-lpg-leak-sets-off-explosion-in-barbecue-restaurant-in-china/articleshow/101179515.cms

No comments