Air India Flight: అమెరికాకు వెళ్తోన్న విమానం రష్యా మారుమూల ప్రాంతంలో అత్యవసర ల్యాండింగ్
Air India Flight ఢిల్లీని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం రాత్రి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు 216 మంది ప్రయాణికులతో బయలు దేరింది. అయితే, మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో రష్యాలోని ఓ ప్రాంతంలో దింపేశారు. అయితే, మరో విమానం పంపడానికి ఎయిరిండియా ఏర్పాట్లు చేస్తోంది. కానీ, దీనిపై విమానయాన సంస్థ స్పష్టత మాత్రం ఇవ్వలేదు. మరోవైపు, అత్యవసరంగా ల్యాండింగ్ అయిన విషయాన్ని గమనిస్తున్నామని అమెరికా ప్రకటన వెలువరించింది.
By June 07, 2023 at 10:40AM
By June 07, 2023 at 10:40AM
No comments