మసకక 6 గటల దరల వగనర గరప.. పతన ఏ చయనననడ ?
Russia: రష్యాలో తిరుగుబాటు జెండా ఎగుర వేసిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్.. వేగంగా ముందుకు కదులుతోంది. ఇప్పటికే ఒక నగరాన్ని చేజిక్కించుకున్నట్లు ప్రకటించిన ప్రైవేటు సైన్యం.. రాజధాని మాస్కో వైపు వెళ్తున్నట్లు ప్రకటించింది. తమకు అడ్డుగా వచ్చే వారిని అంతమొందించి ముందుగా సాగుతామని వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ సర్కార్ అప్రమత్తమైంది. ప్రిగోజిన్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. అన్ని నగరాల్లో సైన్యాన్ని మోహరించి.. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. By June 24, 2023 at 12:24PM Read More https://telugu.samayam.com/latest-news/international-news/wagner-group-towards-to-the-russia-capital-moscow-what-putin-thinks/articleshow/101235196.cms
No comments