Bhagavanth Kesari Teaser: నేలకొండపల్లి భగవంత్ కేసరి.. బాలయ్య మాస్ విధ్వంసం!
నందమూరి బాలకృష్ణ బర్త్‌డే స్పెషల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ ‘నరసింహ నాయుడు’ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్‌లోనే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’ టీజర్‌ను (Bhagavanth Kesari Teaser) మూవీ టీమ్ విడుదల చేసింది. రీసెంట్‌గా ఆవిష్కరించిన టైటిల్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచేసిన బాలయ్య.. ఈసారి మాస్ విధ్వంసాన్ని రుచి చూపించాడు.
By June 10, 2023 at 11:10AM
By June 10, 2023 at 11:10AM
No comments