wrestlers: రెజ్లర్ల నిరసనల్లో హింస.. మద్యం సేవించి దాడిచేసిన ఢిల్లీ పోలీసులు
wrestlers టోక్యో ఒలింపిక్స్ 2021 తర్వాత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్లు రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఆ సమయంలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడలేదని అన్నారు. ఆయనతో ఉన్న ప్రమాదం గురించి, తమల్ని బెదిరిస్తోన్న తీరును తాను ప్రధానికి వివరించామని పేర్కొన్నారు. ఆ విషయం తెలిసి బ్రిజ్‌భూషణ్ అనుయాయులు తనకు ఫోన్ చేసి, ప్రధానికి ఎలా ఫిర్యాదు చేస్తావంటూ బెదిరించినట్టు ఆరోపించారు.
By May 04, 2023 at 08:38AM
By May 04, 2023 at 08:38AM
No comments