Breaking News

Pawan kalyan: మూడేళ్లుగా అనారోగ్యం.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌ల‌వాల‌నుకుంటున్న అభిమాని


Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలవాలనుందని చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం చంద్రయ్యగారిపల్లికి చెందిన అనూష కోరుకుంటోంది. ఈ విషయాన్ని ఆమె తల్లి తెలియజేసింది. మరి పవన్ తన అభిమానిని కలుస్తారో లేదో చూడాలి.

By May 04, 2023 at 10:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/lady-fan-wants-to-meet-janasenanai-pawan-kalyan/articleshow/99976114.cms

No comments