Mahesh Achanta: నాన్న చనిపోయినప్పుడు కాల్చటానికి రూ.500 డబ్బులు లేవు.. రంగస్థలం మహేష్ ఎమోషనల్
కమెడియన్‌గా, నటుడిగా ఎదిగే క్రమంలో పడ్డ బాధల గురించి రంగస్థలం మహేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెబుతూ ఎమోషనల్ అయ్యారు. సినిమాల్లో అవకాశాల కోసం వెతుక్కుంటున్నప్పుడు తండ్రి చితిని కాల్చేంత డబ్బులు కూడా లేవన్నారాయన.
By May 04, 2023 at 09:21AM
By May 04, 2023 at 09:21AM
No comments