Ukraine: రష్యాకు చిక్కిన బఖ్‌మత్.. డాన్‌బాస్కోలో పుతిన్ సేనలకు ఇక ఎదురే ఉండదు
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తోన్న రష్యా.. ఈ ఏడాది జనవరిలో కీలకమైన సోలెడార్‌ను ఆక్రమించింది. అప్పటి నుంచి డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని బఖ్‌మత్ నగరంపై గురి పెట్టింది. ఉక్రెయిన్ దళాలకు రవాణాదారులను మూసివేసి, రష్యా సైన్యం చుట్టుముట్టింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత కొన్ని నెలలుగా బఖ్‌మత్ నగరం ముట్టడికి రష్యా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. యుద్ధంలో కొన్ని ఎదురు దెబ్బలు తిన్న రష్యాకు తాజాగా బఖ్‌మత్ పట్టు చిక్కడం పెద్ద విజయమని అంటున్నారు.
By May 21, 2023 at 10:58AM
By May 21, 2023 at 10:58AM
No comments