Jayasudha - అందరికీ పక్కింట్లో ఏం జరుగుతుందనే ఆసక్తి.. ‘మళ్ళీ పెళ్లి’ సెన్సేషనల్ అవుతుంది: జయసుధ
నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రలు పోషించిన ద్విభాషా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సీనియర్ నటి జయసుధ పాల్గొన్నారు.
By May 21, 2023 at 11:12PM
By May 21, 2023 at 11:12PM
No comments