జీన్స్, లెగ్గింగ్స్ నిషేధం.. టీచర్లకు డ్రస్ కోడ్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుల వస్త్రధారణ హుందాగా ఉండాలి. జీన్స్, టీ షర్ట్‌లు, లెగ్గింగ్స్ ధరించకుండా నిషేధించేలా ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చింది అసోం ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైతే బోధన, క్రమశిక్షణ పరంగా వస్త్రధారణ ఆదర్శంగా ఉండాలని అందులో తెలిపింది.
By May 21, 2023 at 09:33AM
By May 21, 2023 at 09:33AM
No comments