Same Sex Marriage స్వలింగ జంట పిల్లల్ని ఎందుకు దత్తత తీసుకోకూడదు? సుప్రీంకోర్టు
Same Sex Marriage స్వలింగ సంపర్కం క్రిమినల్ నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలోనే తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కం అసహజ లైంగిక చర్య కాదని, కాబట్టి ఇది భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377 కిందికి రాదని స్పష్టం చేసింది. ఇద్దరు పురుషులు లేదా స్త్రీలు ఒకరికొకరి సమ్మతంతో సెక్స్‌లో పాల్గొనడం నేరం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ వివాహాలకు చట్టబద్ధత కావాలని ఆ వర్గం కోర్టుకెక్కింది.
By May 11, 2023 at 09:34AM
By May 11, 2023 at 09:34AM
No comments