Husband Death: డ్రగ్స్ ఇచ్చి భర్తను చంపి.. ఏమీ తెలియనట్టు పుస్తకం రాసి.. చివరకు దొరికిపోయింది
Husband Death భర్త చనిపోయిన తర్వాత పిల్లల కోసం ‘ఆర్ యూ విత్ మి’ పేరుతో పుస్తకం రాసిన ఓ మహిళ.. చివరకు ఆయన చావుకే ఆమె కారణమని పోలీసులకు తెలియడంతో విస్తుపోయారు. భర్త మరణం తర్వాత తాము అనుభవించిన వేదన, ఎదుర్కొన్న పరిస్థితులను తెలియజేయడానికే ఈ పుస్తకం రాశానని బయట ప్రపంచాన్ని నమ్మించి.. జనం సానుభూతి పొందింది. చివరకు ఆమె కుట్ర బయటపడటంతో జైలుకు పంపారు. అమెరికాలో ఈ ఘటన గతేడాది జరిగింది.
By May 11, 2023 at 10:51AM
By May 11, 2023 at 10:51AM
No comments