Amritsar Blast: మరోసారి స్వర్ణదేవాలయ సమీపంలో పేలుళ్లు.. పోలీసుల అదుపులో ఐదుగురు అనుమానితులు
Amritsar Blast గత శనివారం అర్దరాత్రి స్వర్ణ దేవాలయానికి సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో మొదటిసారిగా పేలుడు సంభవించింది. అనంతరం 48 గంటలైనా గడవక ముందే సోమవారం కూడా అదే ప్రాంతంలో పేలుడు చోటుచేసుకుంది. శనివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు గాయపడగా.. హెరిటేజ్ స్ట్రీట్‌లోని ఓ రెస్టారెంట్‌లో చిమ్నీ పేలుడు వల్ల ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మళ్లీ బుధవారం రాత్రి కూడా పేలుళ్లు చోటుచేసుకోవడం ఉగ్రదాడి జరిగిందేమోనని స్థానికులు, భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
By May 11, 2023 at 08:39AM
By May 11, 2023 at 08:39AM
No comments