Sabarimala: శబరిమలలో అపచారం.. పొన్నాంబళమేడుపై అక్రమంగా పూజలు
Sabarimala కేరళలోని శబరిమల ఆలయానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. నవంబరు నుంచి జనవరి వరకూ మండల, మకరవిలక్కు పూజలు సమయంలో రెండు నెలలకుపైగా ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. తర్వాత మాస పూజల కోసం నెలకు ఐదు రోజులు మాత్రమే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో . శబరిమల ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పొన్నాంబళమేడు కొండపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా పూజలు చేయడం గమనార్హం.
By May 17, 2023 at 10:22AM
By May 17, 2023 at 10:22AM
No comments