భయానక వాతావరణం సృష్టించొద్దు.. ఛత్తీస్‌గడ్ మద్యం కేసులో ఈడీకి సుప్రీం కీలక సూచనలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మద్యం వ్యాపారంలో అక్రమాలు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ప్రకటింది. మద్యం కుంభకోణంలో భారీ అవినీతి బట్టబయలైందని ఈడీ ఆరోపించింది. ఏకంగా రూ.2వేల కోట్ల అవినీతిని గుర్తించినట్టు వెల్లడించింది. ఈ అవినీతి సొమ్మును ఎన్నికలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్‌ను మే 6న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే, ఇది రాజకీయ ప్రేరిపిత కుట్రని ఛత్తీస్‌గఢ్ వాదిస్తోంది.
By May 17, 2023 at 11:09AM
By May 17, 2023 at 11:09AM
No comments