Ray Stevenson: RRR నటుడు రే స్టీవెన్ సన్ హఠాన్మరణం
Ray Stevenson: RRR నటుడు రే స్టీవెన్ సన్ హఠాన్మరణం చెందారు. ఆయన ఎందుకు చనిపోయారనే దానికి కారణాలు మాత్రం తెలియటం లేదు. బ్రిటీష్ జనరల్ స్టీవ్ బక్ స్టన్స్ పాత్రలో ఆయన తనదైన నటనతో మెప్పించారు.
By May 23, 2023 at 07:12AM
By May 23, 2023 at 07:12AM
No comments