Ram Charan: 'అదిరిపోయింది పవన్ కల్యాణ్ గారు'.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పవన్ కల్యాణ్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ వీడియో అదిరిపోయిందంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.
By May 13, 2023 at 10:52AM
By May 13, 2023 at 10:52AM
No comments