Breaking News

కర్ణాటకలో ఊహించని ఫలితాలు.. వెనుకంజలో మాజీ సీఎంలు కుమారస్వామి, జగదీష్ షెట్టర్


Karnataka Results: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్‌లో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. మాజీ సీఎంలు కూడా వెనుకంజలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి కుమారస్వామితో పాటు జగదీష్ షెట్టర్ వెనుకంజలో కొనసాగుతోన్నారు.

By May 13, 2023 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kumaraswamy-trailing-behind-in-karnataka-election-results/articleshow/100200077.cms

No comments