Breaking News

కర్ణాటక ఫలితాలు తారుమారు.. భయపెడుతున్న ఆ 40 స్థానాలు.. పుంజుకుంటున్న జేడీఎస్


Karnataka Congress: కర్ణాటక ఫలితాలు ఉత్కంఠ రేపుతోన్నాయి. కాంగ్రెస్ అధికారాన్ని ఏర్పాటు చేయడం ఖాయమవ్వగా.. జేడీఎస్ కాస్త పుంజుకుంటుంది. 40 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫైట్ కొనసాగుతోంది.

By May 13, 2023 at 11:36AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/karnataka/news/fight-between-bjp-and-congress-in-40-constituencies-in-karnataka-election-results/articleshow/100203331.cms

No comments