Rahul Gandhi: సెక్యూరిటీ లేకుండా అర్ధరాత్రి వేళ ట్రక్కులో రాహుల్ గాంధీ ప్రయాణం
Rahul Gandhi భారత్ జోడో యాత్ర పేరిట గత సెప్టెంబరులో పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3,500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. ఈ సమయంలో ఆయన అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను విన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో రాహుల్ గాంధీ 25 ఏళ్ల యువకుడిలా అలుపులేకుండా నడిచారు. తాజాగా, మరోసారి రాహుల్ గాంధీ తన సింప్లి సిటీని చాటుకున్నారు.
By May 23, 2023 at 11:54AM
By May 23, 2023 at 11:54AM
No comments