Breaking News

Sarath Babu: చివ‌రి కోరిక తీర‌కుండానే క‌న్నుమూసిన శ‌ర‌త్ బాబు


Sarath Babu: సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు త‌న చివ‌రి కోరిక తీర‌కుండానే క‌న్నుమూశారు. ఇంత‌కీ ఆయ‌న చివ‌రి కోరిక ఏంటో తెలుసా!.. హార్సిలీహిల్స్‌లో ఓ ఇల్లు క‌ట్టుకోవాల‌నేది. ఇంటి నిర్మాణ ప‌నుల‌ను కూడా స్టార్ట్ చేశార‌ట‌..

By May 23, 2023 at 11:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-sarath-babu-passed-away-with-fulfill-his-last-wish/articleshow/100437651.cms

No comments