నాన్న ఏడో తరగతి.. అమ్మ టెన్త్.. నన్ను ఎస్‌ఐని చేద్దామనుకున్నారు: ‘మేమ్ ఫేమస్’ హీరో
తెలుగు సినీ పరిశ్రమలో ఈమధ్య కాలంలో యంగ్ టాలెంట్‌ను బాగా ప్రోత్సహిస్తు్న్నారు. షార్ట్ ఫిలింస్ ద్వారా తమ ప్రతిభను నిరూపించుకుంటోన్న చాలా మంది యంగ్ ఫిలిం మేకర్లకు ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు దక్కుతున్నాయి. అలాంటి అవకాశం దక్కించుకున్న దర్శకుడు సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas). తానే హీరోగా నటిస్తూ చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’ (Mem Famous). ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తోంది. ఈనెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
By May 24, 2023 at 07:36AM
By May 24, 2023 at 07:36AM
No comments