Breaking News

Jr NTR: ‘దేవర’కు సలామ్ కొట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. రామ్ చరణ్ రికార్డ్ బ్రేక్!


జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ NTR30 ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీకి ‘దేవర’ టైటిల్ ఫిక్స్ చేయగా.. బ్లాక్ షర్ట్, లుంగీలో ఎన్టీఆర్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు 24 గంటల్లోనే హయ్యెస్ట్ లైక్స్‌తో గత రికార్డులను బ్రేక్ చేశారు.

By May 20, 2023 at 08:15AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ntr-fans-showing-their-love-on-devara-first-look/articleshow/100368991.cms

No comments