Pavitra Lokesh: పవిత్ర నన్ను నమ్మి వచ్చింది.. ప్రాణం ఉన్నంత వరకు ఆమెను కాపాడుకుంటా: నరేష్
Naresh - Pavitra Lokesh: పవిత్రా లోకేష్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి నరేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పవిత్ర నమ్మి వచ్చిందని అందుకని ఆమెను కాపాడుకుంటానని ఆయన తెలిపారు.
By May 21, 2023 at 09:34AM
By May 21, 2023 at 09:34AM
No comments