NTR Centenary: నందమూరి, అక్కినేని వివాదానికి చెక్ పెట్టిన నాగ చైతన్య
Naga Chaitanya - NTR Centenary: శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో నాగ చైతన్య పాల్గొన్నారు. దీంతో నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య ఉన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయ్యింది.
By May 21, 2023 at 08:22AM
By May 21, 2023 at 08:22AM
No comments