Ukraine War: మాట ఇస్తున్నా.. యుద్ధం ఆగడానికి చేయాల్సిందంతా చేస్తా.. జెలెన్‌స్కీకి మోదీ హామీ
Ukraine War దాదాపు 15 నెలలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మిలియన్ల మంది ఉక్రెయిన్ విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత్ ప్రధాని మోదీ ఉద్ఘాటించింది. జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ.. జపాన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా పలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాధినేతలను కలుసుకున్నారు.
By May 21, 2023 at 07:31AM
By May 21, 2023 at 07:31AM
No comments