Breaking News

NTR 30 టైటిల్ లాక్.. ఆ పేరే ఫిక్స్ చేసిన కొరటాల!


ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూ ఎన్టీఆర్ నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా ఇప్పటికే షూటింగ్ నడుస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా ఓ టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

By May 17, 2023 at 08:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/common-title-locked-for-koratala-ntr30-movie/articleshow/100290205.cms

No comments