ట్రాఫిక్‌లో బైక్ వెనుక సీట్లో ల్యాప్‌టాప్‌తో పనిచేస్తూ.. ఐటీ ఉద్యోగిని ఫోటో వైరల్
Woman with laptop on bike: పెళ్లి పీటలపై, వంట గదిలో ల్యాప్‌టాప్‌తో పనిచేసిన వారిని ఇంతకుముందు చూసుంటారు. ట్రాఫిక్ రద్దీలో బైక్‌పై వెనుక సీట్లో కూర్చొని ల్యాప్‌టాప్‌పై పనిచేసే వాళ్లను చూశారా..? దేశ ఐటీ రాజధాని బెంగళూరులో కెమెరా కంటికి చిక్కిన ఓ దృశ్యంలో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కార్యాలయానికి చేరుకునేందుకు ర్యాపిడో బైక్‌పై వెళ్తున్న యువతి.. బైక్ వెనకాల కూర్చొని ల్యాప్‌టాప్‌లో టైప్ చేస్తూ కనిపించింది.
By May 16, 2023 at 11:44PM
By May 16, 2023 at 11:44PM
No comments