NTR 100th Birthday: కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్.. ఖమ్మంలో కాదు, న్యూయార్క్‌లో..!
కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ (NTR) విగ్రహాన్ని ఖమ్మంలోని లకారం చెరువులో ప్రతిష్టించడానికి వీల్లేకుండా తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో తీవ్ర నిరాశతో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. ఎన్టీఆర్ కృష్ణుడి రూపాన్ని అమెరికాలోని సుప్రసిద్ధ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రదర్శించబోతున్నారు.
By May 26, 2023 at 08:36AM
By May 26, 2023 at 08:36AM
No comments