Navdeep: ఆ హీరోయిన్ నా వల్ల సూసైడ్ చేసుకోలేదు.. అందరిలో ‘గే’ కాదని నిరూపించలేను: నవదీప్
Navdeep - Newsense: ‘న్యూసెన్స్’ సిరీస్‌లో ప్రధాన పాత్రధారిగా నటిస్తోన్న నవదీప్ జర్నలిస్ట్‌గా అలరించబోతున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తనపై గతంలో వచ్చిన వార్తలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.
By May 07, 2023 at 08:45AM
By May 07, 2023 at 08:45AM
No comments